చింతకాని, జూన్ 28 (మహ)
తెలంగాణ కార్మిక సంఘం చింతకాని మండలం నూతన కమిటీ ఎన్నిక శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికలో చింతకాని మండలం అధ్యక్షులుగా కోమట్లగూడ గ్రామానికి చెందిన వేముల జానకిరాములు, కార్యదర్శిగా నేరేడ గ్రామానికి చెందిన గోగుల ఆదినారాయణ ఎన్నికయ్యారు. వీరితోపాటు 19 మందిరి మండల కౌన్సిల్ సభ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శి మరియు నూతన మండల కౌన్సిల్ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 44








