టేకులపల్లి – మహా :
టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన గణేష్ సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాలు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మహాసభలో సేవాలాల్ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ అనుబంధ కమిటీలు నియమించారు ఇందుకుగాను గణేష్ నాయక్ ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గణేష్ నాయక్ మాట్లాడుతూ… నాకు ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో అంకితభావంతో బంజారా జాతి పట్ల అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్ర నాయకత్వంలో పలు సూచనల మేరకు పని చేస్తానని నాకు ఇంత పెద్ద బాధ్యత పెంచిన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు హుస్సేన్ కి కృతజ్ఞతలు తెలిపారు
Post Views: 35








