Mahaa Daily Exclusive

  సుపరిపాలనలో తొలి అడుగు వేశాం: మంత్రి లోకేష్

Share

AP: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు వేసి ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ తల్లికి వందనం అమలు చేశామన్నారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఆర్థిక వనరులు సమకూర్చుకుని, అహర్నిశలు కష్టపడి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం’ అని లోకేష్ తెలిపారు.