తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ 2వ వర్ధంతి సందర్భంగా ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 119








