Mahaa Daily Exclusive

  ఏపీ BJP నూతన అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌

Share

ఆంధ్రప్రదేశ్‌ BJP కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ గెలుపు వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన మాధవ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.