తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన నామినేషన్ వేయాలని అధిష్ఠానం ఆదేశించగా, మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీలో కీలక మార్పుకు ఇది నాంది కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Post Views: 51








