కారేపల్లి, మహా : కారేపల్లి మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన వర్క్ బుక్స్‌ను సోమవారం పంపిణి చేశారు. ఎంఈవో దుగ్గిరాల జయరాజు చేతుల మీదిగా పుస్తకాలను పాఠశాలల ఉపాధ్యాయులకు అందచేశారు. వర్క్ పుస్తకాలతో పాటు, పాఠశాలల్లోని గ్రంథాలయాలలో అవసరమైన వస్తువులను పంపిణీ చేసినట్లు ఎంఈవో జయరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 45








