Mahaa Daily Exclusive

  నేడు తెలంగాణ గ్రూప్‌-1 పిటిషన్లపై విచారణ..!

Share

తెలంగాణ గ్రూప్-1పై దాఖలైన పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని హైకోర్టు న్యాయవాదులకు సూచించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని పేర్కొంది. మూల్యాంకన లోపాలు, ఎంపికలో తేడాలపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ప్రస్తుతం స్టే ఎత్తివేయాలని టీఎస్‌పీఎస్సీ కోరగా, సోమవారం వాదనలు ప్రారంభమై మంగళవారానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్ల తీర్పు గ్రూప్-1 అభ్యర్థులకు కీలకం కానుంది.

Latest