TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై CM రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎస్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు PM సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Post Views: 39







