ఎగువ ప్రాంతాల నుండి కడెం ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతుందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 689 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 448 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 84 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.
Post Views: 81







