నేడు భద్రాద్రి జిల్లాలో తుమ్మల పర్యటన.!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బి.జి. కొత్తూరులో మర్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పరిశీలిస్తారు. 3.30 గంటలకు భద్రాచలం అంబేద్కర్
స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలి: కవిత

స్వర్ణకారులు కేసులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారం వృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని కోరారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే స్థాయికి విశ్వకర్మలు ఎదగాలంటే వారికి
వన మహోత్సవాన్ని ప్రారంభించిన CM రేవంత్..!

TG: ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలోని బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మహిళలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు: సీఎం రేవంత్

TG:రాష్ట్రంలోని మహిళలు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. HYD రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళలను చిన్నచూపు
తొలి ఏకాదశి… భక్తులు పరవశించి కాలేశ్వరం లో భక్తుల పుణ్యస్నానం..!

కాటారం, మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలి ఏకాదశి పండుగను ఆదివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది తర్వాత ప్రజలకు తొలి ఏకాదశి పెద్ద పండుగ. ఆషాడ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు
తుర్కయంజాల్ లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఒకే దేశం ఒకే జెండా అనే నినాదం ఆయనది బిజెపి క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసుపల్లి ప్రతాప్ ..!

రంగారెడ్డి జిల్లా మహా: డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ శాఖ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
పల్లెల్లో పీర్ల పండుగ… మతాలకతీతంగా మొహరం అల్వ ఆటలు…. అసైదుల పాటలు డప్పుల మోతలు… పల్లె పల్లెన పండుగ ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: జిల్లాలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ముస్లింలు, హిందువులు కలిసి జరుపుకునే మొహర్రం పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మహ్మద్ ప్రవక్త మనవళ్ళు హసన్,
తెలంగాణ స్టేట్ లెవల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ..!

హన్మకొండ మహా; హనుమకొండ లోని జవహర్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
మత సామరస్యానికి త్యాగానికి ప్రతీక మొహర్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా మహా: మత సామరస్యానికి త్యాగాలకు ప్రతీక మొహర్రం పండుగ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో జరిగిన మొహర్రం
నూతన పీహెచ్ సీని సందర్శించిన కంది శ్రీనివాస రెడ్డి ..!

బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలకేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభించబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆదివారం సందర్శించారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు.
