ఆదిలాబాద్, మహా
అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో జరిగిన మొహరం వేడుకల్లో ఆదివారం అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి గారు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సవార్లను తిలకించారు… భక్తిశ్రద్ధలతో పీరీలకు దట్టీలు సమర్పించారు.
Post Views: 66







