కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శేష జీవితాన్ని ఆధ్యాత్మికతతో గడుపుతానని, వేదాలు, ఉపనిషత్తులకు కేటాయిస్తానని తెలిపారు. రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేస్తానని వెల్లడించారు. ఎరువులతో వ్యవసాయం చేస్తే ఎన్నో నష్టాలు ఉంటాయని అన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల తనకు ఎంతో మేలు కలిగిందని అమిత్ షా తెలిపారు.
Post Views: 53








