Mahaa Daily Exclusive

  ప్రజలకు కొండంత అండ ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Share

వరంగల్ మహా;

హనుమకొండ జిల్లాలోని
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన కారు స్వప్న ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి వారి కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడవద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Latest