Mahaa Daily Exclusive

  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరం బట్టల బజార్ లోని ప్రాచీన ప్రసిద్ధిగాంచిన బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో 26 జూలై 2025 శనివారం నుండి తేదీ 28 సోమవారం వరకు అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందరికీ అందేలా చేయాలని కోరుతూ పత్రికా సమావేశం ద్వారా తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త పరాశరం శ్రీనివాసచార్యులు, కార్యనిర్వాహణాధికారి ఇలపాటి రత్నాకర్ రెడ్డి, మాజీ ధర్మకర్తలు తో పాటు అర్చకులు ఉద్యోగులు పాల్గొన్నారు.