AP: ఆయుష్ విభాగంలో వివిధ కేటగిరీల్లో 358 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 71 మంది వైద్యులు, ముగ్గురు మానసిక వైద్యులు, 26 మంది జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్లు, 90 మంది పంచకర్మ థెరపిస్టులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, సహాయకుల పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ నియామకాలు చేపడుతామని వెల్లడించారు.
Post Views: 69







