AP: కూటమి ప్రభుత్వం పేదలకు మరో శుభవార్త చెప్పింది. ఇళ్లు లేని పేదలకు త్వరలో పట్టాల పంపిణీ చేయనున్నట్లు తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పని మీదే దృష్టి సారించిందన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్లలోగా ఇంటి పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు.
Post Views: 33







