కొత్తగూడెం, మహా.
ఆళ్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన తాటి సంధ్యారాణి (25) బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతుండగానే ఆమె ఆరోగ్యం మరింతగా విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం గురించి డాక్టర్ సంఘమిత్ర తెలిపారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Post Views: 63







