నేలకొండపల్లి, ఆగస్టు 3 మహా:
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ, గ్రామ దీపిక కు గాయాలైయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని కోనాయిగూడెం గ్రామానికి చెందిన గ్రామదీపిక, మాజీ ఎంపీటీసీ కొమ్మినేని పుష్పావతి స్కూటీ పై మండల సమాఖ్య లో పని మీద వెళ్తుండుగా…రోడ్డు పై గేదెలు అడొచ్చాయి. దీంతో బైక్ పై నుంచి పడటంతో గాయాలైయ్యాయి. స్థానిక ప్రభుత్వ హస్పిటల్ లో ప్రధమ చిక్సిత్స చేయించారు. ఆమె ను స్థానిక మాజీ సర్పంచ్ లు పెంటమళ్ల పుల్లమ్మ, తురక పాపయ్య, మాజీ ఉప సర్పంచ్ వడ్లమూడి నర్సయ్య తదితరులు పరామర్శించారు. త్వరగా, కోలుకోవాలని ఆకాంక్షించారు.
Post Views: 150







