TG: సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి చిరంజీవికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశారు. అయితే వీరి భేటీకి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Post Views: 81







