రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కేసు ఓ కట్టు కథ అని, ఇదంతా పూర్తిగా కల్పితమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోపై ఆయన స్పందించారు. ‘వీడియోలో కనిపిస్తున్న రూ.2వేల కోట్ల నోట్ల కట్టలే ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. ఎన్నికలు 2024 మేలో జరిగితే.. 2023 మే నాటికే రూ.2వేల నోట్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. లిక్కర్ స్కాం కేసులో సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు’ అని విమర్శించారు.
Post Views: 44








