నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీకి గట్టి షాక్ తగిలిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంకంతా కదులుతోందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతల నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతోందన్నారు. లిక్కర్ స్కాంలో రోజుకో కీలక పరిణామం బయటపడుతుండడంతో.. తప్పు చేసిన వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అవుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు.
Post Views: 82








