ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. న్యూహౌజింగ్ బోర్డ్ కాలనీలోని మదర్సాలో ఆయన అభిమానులు చేపట్టిన అన్నదానకేంద్రాన్ని ఆయన తన సతీమణి తో కలిసి సందర్శించారు. మదర్సా అభివృద్ధి కోసం ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్న తాను అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
Post Views: 88







