Mahaa Daily Exclusive

సిపిఐ నేత బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం….!

సిపిఐ నేత బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం…. సూర్యాపేట వద్ద జరిగిన రోడ్ ప్రమాదం ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం … సిపిఐ నేత ఉమ్మడి ఖమ్మం జిల్లా

సినీ కార్మికుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది: మంత్రి

TG: సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కార్మికులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఢిల్లీ పర్యటన అనంతరం సినీ కార్మికులతో ప్రత్యేకంగా భేటీ అవుతానని

ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతం కాకుండా చర్యలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

భూపాలపల్లి,మహా : భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని కొరికించాల కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ ఘటన జిల్లాలో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. విద్యార్థుల సంక్షేమంలో అలసత్వాన్ని సహించబోమని

వసతి గృహాల పై ప్రత్యేక అధికారులు నిఘా పెట్టాలి కలెక్టర్ రాహుల్ శర్మ..!

భూపాలపల్లి మహా : జిల్లాలోని అన్ని వసతి గృహాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ నుండి వసతి గృహాల

ప్రజా ప్రభుత్వం ఉన్నది ప్రజల కొరకే విజ్ఞప్తులను స్వీకరించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు…!

  హన్మకొండ మహా; మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరుసగా రెండవ రోజు హనుమకొండ రామ్ నగర్ లోని తమ నివాసంలో ప్రజల సమస్యలను తెలుసుకొని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వరంగల్

వాహనాల సమాచారం ఐసిసిసి కి అనుసంధానం చేయాలి రెండు పడకల గృహ సముదాయం పరిశీలన బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

వరంగల్ మహా; చెత్త తరలింపు వాహనాల సమాచారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి) కి అనుసంధానం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో

ఆస్తులు కాదు అభిమానాన్ని సంపాదించుకున్న వాడే నిజమైన నాయకుడు ఘనంగా నన్నపునేని నరేందర్ జన్మదిన వేడుకలు..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు డివిజన్ల పరిధిలో అర్ధరాత్రి నుండి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, అభిమానులు, కార్యకర్తలు, తదితరులు ఘనంగా

రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉంది ల్యాబ్ ఇంచార్జ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ..!

వరంగల్ మహా; వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఖానాపూర్ మండలం బుధరావుపేట పిఎసిఎస్ , జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్, ఎం జె పిఏ నెక్కొండ ను ఆకస్మిక తనిఖీ చేశారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కాటారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు…!

కాటారం, మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించినజావాలిన్ విభాగ ,పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటారం విద్యార్థినిలు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.మాటూరి కావ్య 14

సహారా ఇండియా పరివార్ డిపాజిట్లు ఇవ్వాలి నస్పూర్ సిసిసి కార్యాలయం ముందర డిపాజిట్ దారుల నిరసన..!

మంచిర్యాల, మహా : సహారా ఇండియా పరివార్ డిపాజిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నస్పూర్ సిసిసి కార్యాలయం ముందర డిపాజిట్ దారులు ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన ప్రదర్శన చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.