ఆదిలాబాద్ మహా: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళ వారం రిమ్స్ ఆవరణలోని గణేష్ మందిరాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. అందరూ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు. అనంతరం తన సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి తో కలిసి రిమ్స్ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు.పుట్టిన రోజు సందర్భంగా అక్కడ అన్నదానం నిర్వహించారు.
Post Views: 109







