Mahaa Daily Exclusive

  కంది శ్రీ‌నివాస రెడ్డికి ల‌డ్డూల తులాభారం ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : త‌మ అభిమాన నేత పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా కంది శ్రీనివాస రెడ్డి అభిమానులు క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తుల‌ను భారీ గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు. అశేషంగా త‌ర‌లివ‌చ్చిన శ్రేణులు పూల‌బొకేలు శాలువాల‌తో స‌త్క‌రించి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం అదే ఆవ‌ర‌ణ‌లో అభిమానులు ల‌డ్డూల‌తో కంది శ్రీ‌నివాస రెడ్డి కి తులాభారం నిర్వ‌హించారు.