Mahaa Daily Exclusive

  గుండెపోటుతో సీపీఐ ఎమ్మెల్యే వాజూర్ సోమన్ కన్నుమూత…!

Share

కేరళకు చెందిన సీపీఐ సీనియర్ నేత, పీరుముడు ఎమ్మెల్యే వాజూర్ సోమన్ (72) గుండెపోటుతో కన్నుముశారు. ఓ రెవెన్యూ సమావేశంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారని మంత్రి కె. రాజన్ తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.