ఆదిలాబాద్ పట్టణంలోని మహారాష్ట్ర బ్యాంకు వద్ద గల ఐ ఎన్ టీ యు సి జిల్లా అధ్యక్షుడు మునిగేల నర్సింగ్ గారి కుమార్తె స్వాతి కి చెందిన బాలాజీ సారీస్ & ఫాబేరిక్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అతిధి గా పాల్గొన్నారు. యాజమాని స్వాతి ని కంది శ్రీనివాస రెడ్డి అభినందంచారు. వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 50








