అరవింద్ ఎంపీ
రేవంత్ చేత కానీ దద్దమ్మ పాలన కోసం బీసీ లను వాడుకుంది
దిశ నిర్దేశం చేసే కులం రెడ్డి కులం
అక్కడ సూర్యుడు ఇక్కడ మొలసిన ఆదాయం పుట్టిస్తాం.. హామీలు అమల చేస్తాం అన్నారు ఎన్నికల ముందు
ఇప్పుడు మాకు ఎవ్వరు భిక్షం వేస్తలేరు అంటునారు
కాళేశ్వరం, ఫోన్ టాపింగ్, ఈ కారు రేస్ లో కల్వకుంట్ల కుటుంబాన్ని, ఒక్క అధికారిని ఎందుకు లోపల వేయలేరు..?
కవిత స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచిన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు..
హరీశ్ రావు పాలు అమ్ముతారని చెప్తున్నారు..
సంతోష్ ktr కవిత దోస్తాన్ ఏంటి
నీకు చేతనైతే దమ్ముంటే… తీసుకురా..
జయలలిత కి దమ్ముంది.. మీ మెడలు వంచి రిజర్వేషన్ తెచ్చింది
చిత్త శుద్ధి ఉంటే తెచ్చి చూపియు
రాజ్యాంగ సవరణ చేయకుండా బిల్ ఉంటద..?
Post Views: 23







