రేపు ఢిల్లీ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
జూబ్లిహిల్స్ అభ్యర్థి ఫైనల్ చేసేందుకు ఢిల్లీ పయనం
రేపు ఉదయమే బయల్దేరనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు
హస్తిన లో జాతీయ ముఖ్య నేతలతో భేటీ కానున్న రామచంద్ర రావు
భేటీ లో జూబ్లిహిల్స్ అభ్యర్థి పై చర్చించే ఛాన్స్
చర్చ అనంతరం పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ అయ్యాక అభ్యర్థి ప్రకటన ఉండే ఛాన్స్
ఇప్పటికే జూబ్లిహిల్స్ ఆశావహుల షార్ట్ లిస్ట్ తయారు చేసిన టి బీజేపీ
షార్ట్ లిస్ట్ లో ముగ్గురి పేర్లు
Post Views: 56








