గుండాల ఆగస్టు 13: మండలం పరిధిలోని పెద్దదో గ్రామంలో మంగళవారం గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి
మనీష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రత తోటే వ్యాధులు దూరం అవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రీజనల్ వ్యాధులను బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్.ఎం భువనేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ రాఘవులు ఆశా కార్యకర్త పాల్గొన్నారు.
Post Views: 15








