అందించిన టిఆర్ఎస్వి కార్యదర్శి రాజ్ కుమార్
రంగారెడ్డి జిల్లా మహా:
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్ కుమార్ అయ్యప్ప ప్రసాదం అందించారు. గత నెలలో అయ్యప్ప మాల ధరించిన రాజ్ కుమార్, నియమ ఇష్టాలతో భక్తిశ్రద్ధలతో 41 రోజుల పాటు దీక్ష చేపట్టిన సందర్భంలో, కేరళలో కొలువుదీరిన అయ్యప్ప దర్శనం కోసం వెళ్లిన ఆయన, ఐదు రోజుల క్రితం శబరిమల దర్శనం చేసుకున్న ఆయన తిరిగి స్వగ్రామం చేరుకున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, బుధవారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన, టిఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి రాజ్ కుమార్, శబరిమల శ్రీశ్రీ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అందజేశారు.
Post Views: 19








