- కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో పతకాల పంట..
- వివిధ విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాల కైవసం
కరీంనగర్ మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన సేవ, సేవా పతకాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ, అంకితభావం అసమానమైన సేవలందించిన అధికారులకు ఈ విశిష్ట గౌరవం దక్కింది. ఈ జాబితాలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది పెద్ద సంఖ్యలో పతకాలను సాధించి కమిషనరేట్ కీర్తిని చాటారు.
తెలంగాణ పోలీస్ మహోన్నత
సేవా పతకాలు:
కరీంనగర్ కమిషనరేట్ నుండి కింది ఉన్నతాధికారులు ఈ గౌరవప్రదమైన పతకానికి ఎంపికయ్యారు:
ఎం. భీంరావు: అడిషనల్ డీసీపీ (ఏ ఆర్), కరీంనగర్.
పి. వెంకట రమణ: అడిషనల్ డీసీపీ (అడ్మిన్), కరీంనగర్.
ఉత్తమ సేవా పతకాలు:
విధి నిర్వహణలో అత్యుత్తమ అంకితభావం ప్రదర్శించినందుకు ఎంపిక..
సయ్యద్ అన్వర్ ఎస్ఐ, సీటీసీ, కరీంనగర్.
ఎస్. శ్రీనివాస్ : సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, చిగురుమామిడి పోలీస్ స్టేషన్, కరీంనగర్.
ఇ. చుక్కా రెడ్డి : హెడ్ కానిస్టేబుల్ (HC 362), సీసీ ఆర్ బీ, కరీంనగర్.
కఠిన సేవా పతకాలు:
క్లిష్టతరమైన విధులను సమర్థ సేవలకు గుర్తింపు..
ఇన్‌స్పెక్టర్లు & సబ్-ఇన్‌స్పెక్టర్లు:
టి. కరుణాకర్: ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హుజూరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్.
వి. శ్రీనివాస్: ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సీ ఎస్బి కరీంనగర్.
ఎ. సత్యనారాయణ: సబ్-ఇన్‌స్పెక్టర్, I-టౌన్ పోలీస్ స్టేషన్, కరీంనగర్.
ఖాజా జమలుద్దీన్: ఏ ఎస్ ఐ 1094, మానకొండూరు పోలీస్ స్టేషన్.
సయ్యద్ పాషా: ఏ ఎస్ ఐ
1482, వీణవంక పోలీస్ స్టేషన్.
టి. మనోజ్ కుమార్: ఏ ఎస్ ఐ
1689, రామడుగు పోలీస్ స్టేషన్.
ఆర్. సమ్మయ్య: ఏ ఎస్ ఐ
1874, చొప్పదండి పోలీస్ స్టేషన్.
ఎన్. దామోదర చారి: ఏ ఎస్ ఐ
2050, వీణవంక పోలీస్ స్టేషన్.
గోలాడ సదయ్య: ఏ ఎస్ ఐ
1822, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్.
ఎండి. అంకుషావలి: ఏ ఆర్ ఎస్ ఐ, సి ఏ ఆర్ , కరీంనగర్.
పి. శ్రీనివాస్ (హెచ్ సీ 2058): రామడుగు పోలీస్ స్టేషన్.
పి. చంద్రమౌళి ( హెచ్ సీ 322): గంగాధర పోలీస్ స్టేషన్.
పి. శ్రీరాములు (హెచ్ సీ 1563): ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కరీంనగర్.
బి. అంజయ్య (హెచ్ సీ 1564): ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కరీంనగర్.
ఇ. తిరుపతి ( హెచ్ సీ 1580): గన్నేరువరం పోలీస్ స్టేషన్.
సయ్యద్ అలీముద్దీన్ ( హెచ్ సీ 977): ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కరీంనగర్.
ఎండి. ఖాజా అజీముద్దీన్ (హెచ్ సీ 2097): రామడుగు పోలీస్ స్టేషన్.
టి. కైలాస్ సింగ్ (హెచ్ సీ 2191): కేశవపట్నం పోలీస్ స్టేషన్.
బి. రవీందర్ రెడ్డి (హెచ్ సీ 2165): సీ సీ ఆర్ బీ, కరీంనగర్.
సిహెచ్. ఆంజనేయులు (హెచ్ సీ 2299): కరీంనగర్-I (టౌన్) పోలీస్ స్టేషన్.
ఎస్. రాంచందర్ (హెచ్ సీ 2183): ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కరీంనగర్.
ఎం. మల్లయ్య ( హెచ్ సీ 2259): హుజూరాబాద్ (టౌన్) పోలీస్ స్టేషన్.
ఎండి. సుల్తాన్ సలావుద్దీన్ (హెచ్ సీ 1965): రూరల్ పోలీస్ స్టేషన్, కరీంనగర్.
పి. కొమురయ్య (పీ సీ 2779): III-టౌన్ పోలీస్ స్టేషన్, కరీంనగర్.
బి. సత్యనారాయణ (పీ సీ 2902): మానకొండూరు పోలీస్ స్టేషన్.
జి. అంజయ్య (ఏ ఆర్ పీ సీ 2619): CAR, కరీంనగర్.
కె. లింగారెడ్డి (పీ సీ 660): చిగురుమామిడి పోలీస్ స్టేషన్.
పతకాలు సాధించిన ప్రతీ ఒక్కరిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డులు వారి వృత్తిపరమైన బాధ్యతను మరింత పెంచుతా యని తోటి సిబ్బందికి స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.








