Mahaa Daily Exclusive

  ఖమ్మం జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: న్యూ విజన్ చైర్మన్ ప్రసాద్ రావు; మోడల్ టెస్టులకు అనూహ్య స్పందన

Share

ఖమ్మంజిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు కు కృషి చేస్తాం:
న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు

ఏ ఎన్ ఎన్ – మహా పత్రిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం – ఖమ్మం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న మోడల్ ఎఫ్ సెట్ – నీట్ పరీక్షకు అనూహ్య స్పందన లభిస్తుంది. జిల్లాలో పలు విద్యాసంస్థల యాజమాన్యాలు , రాయల సతీష్ బాబు, యు లైక్ రామారావు, ప్రజ్ఞ సంతోష్ , న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు ఏ ఎన్ ఎన్ – మహా పత్రికలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.నిరంతరాయంగా వార్తలు అందించడంతోపాటు విద్యార్థుల అభ్యున్నతి కోసం తోడ్పాటు అందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ఇంటర్ ఫలితాలు లో ఖమ్మం జిల్లా పేరు ప్రఖ్యాతలు రాష్ట్రస్థాయిలో నిలబెట్టేమన్నారు.ఖమ్మం జిల్లా nu ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ హబ్ గుర్తింపు తీసుకొస్తామని అన్నారు వెబ్సైట్ నీట్ మెయిన్స్ ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఖమ్మం జిల్లా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామని అన్నారు.తమ ఆలోచనలకు ఏఎన్ఎన్ మహా పత్రిక చేపట్టిన మోడల్ నీట్ – ఎఫ్ సెట్ తోడ్పాటు అందించడం అభినందనీయమంటున్న న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టూ ఫేస్….

Latest