జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్ నేత హత్య జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, కత్తితో పొడిచి సంతోష్ అనే వ్యక్తిని హత్య చేశారు. కత్తిపోట్లకి గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. గతంలోనే సంతోష్ గురించి పోలీసులకి చెప్పినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గంగారెడ్డి కుటుంబ సభ్యులని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు.
Post Views: 50








