Mahaa Daily Exclusive

  లింగంబంజరలో ఘనంగా బోనాలు

Share

కారేపల్లి, మహా: కారేపల్లి మండలం లింగంబంజర శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగి 16 రోజుల అవుతున్న సందర్బంగా ఆదివారం బోనాల సమర్పణ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. వేదపండితులు పమ్మిరాజు రామారావు ఆధ్వర్యంలో అంజనేయస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఆకు, విశేష ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సింధూరం, కుంకుమ, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభ నిర్వాహక కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.