మంత్రి జూపల్లి
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాను. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని వాస్తవాలు చెప్పాను.
* నా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ హరీష్ రావు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వస్తానన్నారు.
*
* అందుకే చెబుతున్నా… బావ–బామ్మర్ది ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రండి.
* నేను కూడా గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వస్తున్నాను.
* మీరిచ్చిన సవాల్‌కు అక్కడే, ప్రజల ముందే వాస్తవాలతో సమాధానం చెబుతాను.
* బావ ఒకచోట… బామ్మర్ది మరోచోట మాట్లాడటం ఎందుకు?
* ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రండి. మీ ఇద్దరికీ ఒకేసారి అక్కడే సమాధానం ఇస్తాను.
Post Views: 4







