- అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
- వరుస హత్యలతో ఉలిక్కిపడుతున్న నగరం
- వరుస ఘటనలతో భయాందోళనలకు గురవుతున్న నగర ప్రజలు
- పోలీసుల నిఘా వైఫల్యం పై భగ్గుమంటున్న ప్రజానీకం
వరంగల్, క్రైం ;
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఉర్సు గుట్ట సమీపంలో దారుణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్త మాడ అనిల్ (23) ను కిరాతకంగా హత్య చేసారని స్థానికులు వాపోతున్నారు. మృతుడు
అనిల్ గొంతుకోసి చంపిన దుండగులు.. పాత కక్షలే కారణమని స్థానికుల అనుమానం.!
బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహేష్ ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఆజాం జాహి మిల్స్ కాలనీ పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 12







