కార్పొరేషన్,మహా ;
గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇన్‌చార్జి సిటీ ప్లానర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీంద్ర రెడేకర్
జాయింట్ డైరెక్టర్ గా శనివారం పదోన్నతి పొందారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు పూర్తిస్థాయి సిటీ ప్లానర్ గా పోస్టింగ్ ను ఇచ్చారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ విభాగం లోని అధికారులు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.








