Mahaa Daily Exclusive

  టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆహ్లాదకరంగా చర్చ…

Share

నవ్వులే… నవ్వులు..

టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆహ్లాదకరంగా చర్చ…

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు తెప్పించాయి..

టీపీసీసీ అధ్యక్షులు మహేశన్న మాట్లాడుతూ మాది కుటుంబ పార్టీ కాదు నాకు గానీ, సిఎం గారికి గాని రాజకీయ వారసులు లేరు..
మంత్రి ఉత్తమన్న కూడా వారసులు లేరు నాకు ఉత్తమన్న అంటే నాకు ప్రత్యేకమైన అభిమానమని ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారని ఆయనకు పిల్లలు లేరు రాజకీయాల్లోకి వచ్చేవారు ఎవరు లేరు ఇద్దరు ప్రజా సేవలో జన్నారు.. నన్ను దత్తసు తీసుకుంటే పోతాను అని అన్నారు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి నాకు ఉన్న అప్పులకు దత్తతు రావాల్సి ఉంటాదని అన్నారు.. అందుకు స్పందనగా ఉత్తమన్న అప్పులకు కూడా దత్తత పోటా అంటూ మహేశన్న అన్నారు. దాంతో సభలో పెద్దఎత్తున నవ్వుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రోహిన్ రెడ్డి కూడా దత్తతు కోసం చూస్తున్నాడని, సంపత్ కుమార్ కూడా అదే పని.లో ఉన్నారని అనడంతో సభలో నవ్వులు విరిసాయి..