Mahaa Daily Exclusive

  జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్సీ విభాగం చైర్మెన్

Share

వరంగల్, మహా;

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎండి అయూబ్ నియామకమై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మెన్ చిలువేరు శ్రీనివాస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, యూత్ అధ్యక్షుడు, ఎస్టి విభాగం అధ్యక్షుడు బీసీ విభాగం అధ్యక్షుడు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.