జిల్లాలో పట్టభద్రుల ముసాయిదా ఓటర్ జాబితా విడుదల… 159 న పోలింగ్ కేంద్రాల్లో నమోదు ప్రక్రియ కొనసాగింపు.. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడి .. ఖమ్మం అర్బన్ నవంబర్ 25 (మహా)ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఓటర్ జాబితాను బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ విడుదల చేశారు, జిల్లా వ్యాప్తంగా 1,01,671 మంది పట్టభద్రుడ ఓటరు నమోదు చేసుకున్నట్లు వివరించారు, 159 పోలింగ్ కేంద్రాల్లో ఈ వాటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది, ఈనెల 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది, అర్హులైన పట్టభద్రులందరూ ఫారం 18 సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్ర నియోజకవర్గం సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణ అనుసరించి జాబితా ప్రక్రియ విడుదల చేశారు, నమోదు చేసుకున్న వారిలో 6O494 మంది పురుషులు 41 74 మంది మహిళలను గుర్తించక ముగ్గురు థర్డ్ జెండర్ వారు ఉన్నారు, పట్టబోతున్న ఓటర్ లో పేరు నమోదు చేసుకోవడానికి 20 23 అక్టోబర్ 31 తేదీ నాటికి డిగ్రీ లేదా దానికి సమాన విద్యార్హత పూర్తి చేసి ఉండాలి, ఖమ్మం జిల్లాలో నివాసం ఉంటున్న పట్టభద్రుల ఓటర్ నమోదు చేసుకోవడానికి అర్హులు మాత్రమే పరిగణిస్తారు, దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరము ఒక విద్యారత ధ్రువీకరణ పత్రములు నివాస పత్రములు సంబంధిత వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో కీలకమని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు








