Mahaa Daily Exclusive

  చట్నీలో బొద్దింకలు…!

Share

కూకట్‌పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75లోని మధురం టిఫిన్స్‌లో చట్నీలో ప్రత్యక్షమైన బొద్దింకలు టిఫిన్ తినే సమయంలో ఓ వ్యక్తికి చట్నీలో కనిపించిన బొద్దింక ఇదేంటని ప్రశ్నిస్తే యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతున్నారని ఆవేదన.

Latest