మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులు అర్పించేందుకే ఈ సమావేశం ఈ మేరకు.. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు లేఖల ద్వారా సమాచారం మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపుతూ.. రేపు అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి
Post Views: 60








