ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజు జనవరి 3ని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా జరపాలని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి Danasari Seethakka గారి విన్నపాన్ని మన్నించి తక్షణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రజా ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రివర్యులు శ్రీ Anumula Revanth Reddy గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..








