Mahaa Daily Exclusive

  విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్స్ సీజ్…!

Share

ఏపీలోని విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 1.76 లక్షల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు గురువారం తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తూ బుధవారం ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరిని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ప్రివెంటివ్ అధికారులకు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు.