కడపజిల్లా లో బీజేపీ పార్టీ బలోపే తం కోసం కృషి చేస్తామని బిజెపి సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా కడప నగరం బిజెపి పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావే శంలో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు 26 జిల్లాల్లో బిజెపిఅధ్య క్షులను నియమించడం జరిగింద న్నారు. అందులో భాగంగా కడప జిల్లా అధ్యక్షుడు గా వెంకటసుబ్బా రెడ్డి ని నియమించడం జరిగిందని, వారి ద్వారా జిల్లా అభివృద్ధి దిశగా పనిచేయస్తామని. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 57








