Mahaa Daily Exclusive

  సికింద్రాబాద్: ఎమ్మెల్యేను పరామర్శించిన సినీ నటుడు సుమన్…!

Share

డెహ్రాడూన్ పర్యటనలో గుండె పోటుకు గురై, చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్ను శుక్రవారం ప్రముఖ సినీ నటుడు సుమన్ పరామర్శించారు. మోండా మార్కెట్ టకారబస్తీలోని ఆయన స్వగృహంలో కలిశారు. కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తీగుల్ల పద్మారావుకు సినీ నటులు సుమన్ సూచించారు. అలాగే పలువురు స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.