విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీలో లెక్కలు మారుతున్నాయి. పార్టీలో ఏ2గా ఉన్న ఆయనే పార్టీని వదిలిపోవటంతో తమ పరిస్థితి ఏంటి అని మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఎంవీవీ సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, విడదల రజిని, రాయలసీమ నుంచి మరికొందరు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Post Views: 101








