విశాఖ సిటీ సహా మెట్రో
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది…
విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
మెట్రో రైలు ప్రాజెక్టుల తొలిదశ పనులకు గత డిసెంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది…
Post Views: 20








